నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ
భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నర్సాపురం మొగల్తూరులో “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.. సీఎంగా 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు, మహిళలు కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలికారు Ammiraju Udaya Shankar.sharma News…
