జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జైళ్లలో 78 మంది ఖైదీలు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత తెలంగాణ జైళ్లలో తొలిసారి NIOS ద్వారా 78 మంది ఖైదీలు ఎస్ఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ మహిళా జైలు నుంచి అభ్యర్థులు ఉన్నారు. చెర్లపల్లి…
