గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది.
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల రంగులతో దగ దగ వాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
