భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..నేపాల్ కు పొంచి ఉన్న మరో వరదముప్పు..!
నేపాల్ లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నదుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు.
నది తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వ హెచ్చరిక.
సువాకోట్, రసువా జిల్లాలో ఆకస్మిక వరదలకు అవకాశముందన్న ప్రభుత్వం.
నేపాల్ జలప్రళయం దాటికి ఇప్పటివరకు 1,050 మంది మృతి, 4 వేలమంది గల్లంతు.
12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సహాయ సిబ్బంది.
జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇప్పటివరకు 280 మందిని కాపాడిన సిబ్బంది.
