భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు

దేశవ్యాప్తంగా నమోదైన అన్ని FIRలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై మాత్రం కేసుల నమోదుకు సుప్రీం అనుమతి

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపుపై విధివిధానాలు రూపొందించాలి-సుప్రీంకోర్టు