పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..!
భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నేడు పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..! Ammiraju Udaya Shankar.sharma News Editor…రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు అఖండ జలహారతి ఇవ్వనున్న సీఎం…
