Category: Uncategorized

నల్గొండ రైతుల కష్టాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్…. నల్గొండ రైతుల కష్టాలు ధాన్యాన్ని కాంటా వేయకపోవడంతో బయట అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు లారీల కొరత కారణంగా కాంటా వేయకపోవడంతో, కట్టంగూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లలో అమ్ముకునేందుకు తిరిగి తీసుకెళ్తున్న రైతులు…

ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన

భారత్ న్యూస్ హైదరాబాద్…..ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన శ్యామలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ తనను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపిన ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామల

చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్  బుక్ యాక్షన్ మొదలైంది.

.భారత్ న్యూస్ అమరావతి..చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు -మంత్రి నారా లోకేష్