భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…జిల్లా కలెక్టర్కు గవర్నర్ రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకం
శ్రీ డీకే బాలాజీ ఐఏఎస్ కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి కృష్ణాజిల్లాలో రెడ్ క్రాస్ సంస్థకు పూర్తి సభ్యత్వ నమోదు మరియు ఆర్థిక వనరులు సమకూరుస్తూ సహకారం అందిస్తూ కార్యక్రమ దిశా నిర్దేశం చేస్తూ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నందుకుగాను ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మరియు గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పథకంతో సత్కరించారు.
