భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…12వ PRC నియామకానికి అంగీకారం.
• 2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు.
• 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల
• 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం.
• పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు
• అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం
• 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు.
• ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం.
