Month: September 2026

వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు!

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు! 📌మెటా కీలక నిర్ణయం.. ఫోన్పే, గూగుల్పేలకు గట్టి పోటీ! న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. చాటింగ్ లకే పరిమితం కాకుండా భారత వినియోగదారులకు సరికొత్త సేవలను…

గురు బ్రహ్మ, గురు విష్ణు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..గురు బ్రహ్మ, గురు విష్ణుగురు దేవో మహేశ్వరహగురు సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవే నమః* విద్యార్థులకు, సమాజానికి వెలుగులు పంచే జ్ఞాన తరువులైన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కోడూరు మండల జనసైనికులు, వీర మహిళలు

మదర్ థెరీసా గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మదర్ థెరీసా గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. అనాథలకు, నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలిచి… ప్రేమ, కరుణ, సేవాభావానికి ప్రతిరూపంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయురాలు మదర్ థెరీసా. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు…

గణేష్ మండపాల నిర్వాహకులకు పాకాల పోలీస్ వారి విజ్ఞప్తి.

తిరుపతి జిల్లా పాకాల మండలం గణేష్ మండపాల నిర్వాహకులకు పాకాల పోలీస్ వారి విజ్ఞప్తి. పాకాల ps ఇన్స్పెక్టర్. టి. చిన్న గోవిందు గారు. భారత్ డిజిటల్ న్యూస్ 05/09/2026( పాకాల ) గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సింగిల్-విండో ఆన్‌లైన్…

ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు! అమరావతి : రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి…

సిటీ కమిషనర్ సజ్జనార్పై ఆరోపణ చేసిన కొండ సురేఖ

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ.సజ్జనార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డ్యామేజ్ కావొద్దని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాలూచీ పనులు చేశాడు సుమంత్ కేసులో అసలైన నిందితుడే సుమంత్ మీద…

యెర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పు గోదావరి జిల్లాదేవరపల్లి పోలీస్ స్టేషన్ యెర్నగూడెం శివారులో 21 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ దేవరపల్లి మండలం యెర్నగూడెం గ్రామ శివారులో, జాతీయ రహదారి (NH-16) సమీపంలోని పాత బ్రాందీ షాపు…

కొండా సురేఖ పై మొదలైన యాక్షన్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కొండా సురేఖ పై మొదలైన యాక్షన్ కొండా సురేఖ కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు కొండా సురేఖ కు వున్న భారీ భద్రత ను తొలగించిన అధికారులు గన్ మెన్ లను…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ..!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ..! Ammiraju Udaya Shankar.sharma News Editor…సాగు నీటి సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ.. ఆధునిక హంగులతో ఆహ్లాదకర వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లతో 105…

ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు – మంత్రి నారా లోకేష్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు,ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు – మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి…