వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు!
భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వాట్సాప్లో కరెంట్, గ్యాస్ బిల్లు కట్టేయొచ్చు! 📌మెటా కీలక నిర్ణయం.. ఫోన్పే, గూగుల్పేలకు గట్టి పోటీ! న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. చాటింగ్ లకే పరిమితం కాకుండా భారత వినియోగదారులకు సరికొత్త సేవలను…
