చిన్నారికి అమ్మైన కానిస్టేబుల్ నర్సమ్మ
.భారత్ న్యూస్ హైదరాబాద్….చిన్నారికి అమ్మైన కానిస్టేబుల్ నర్సమ్మ వికారాబాద్ జిల్లా తాండూరులో కృష్ణవేణి అనే మహిళ గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 5 నెలల బాబుతో పరీక్షా కేంద్రానికి వచ్చింది. కృష్ణవేణి పరీక్ష రాయడానికి వెళ్లగా, ఆమె 5 నెలల బాబు ఆలనాపాలనాను…
