…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న లగచర్ల బాధిత కుటుంబాలు

ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాలు కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు.

లగచర్లలో బలవంతపు భూ సేకరణ ఘటనను సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి ఇప్పటికే అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

రాష్ట్రపతిని కలసి మా గోడు వినిపించే వరకు ఇక్కడనుండి కదలమంటున్న గిరిజన మహిళలు….