50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు..
…భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్:- 💥50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావు.. జోగులాంబ గద్వాల జిల్లా:ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి…
