..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి సార్

రోడ్డు పక్కన పని చేసుకునే వారి మీదేనా మీ ప్రతాపం

హుజూర్ నగర్లో కూల్చివేతలు

చేతి వృత్తిదారులపై అధికారుల ప్రతాపం

లబోదిబోమంటున్న బాధితులు

బ్రతుకుతెరువుపై కొట్టొద్దని వేడుకుంటున్న ఓ మంగలి షాప్ బాధితుడు

గోడు వినకుండా ముందుకుపోతున్న మున్సిపల్ అధికారులు…