.భారత్ న్యూస్ హైదరాబాద్….చిన్నారికి అమ్మైన కానిస్టేబుల్ నర్సమ్మ

వికారాబాద్ జిల్లా తాండూరులో కృష్ణవేణి అనే మహిళ గ్రూప్-3 పరీక్ష రాసేందుకు 5 నెలల బాబుతో పరీక్షా కేంద్రానికి వచ్చింది.

కృష్ణవేణి పరీక్ష రాయడానికి వెళ్లగా, ఆమె 5 నెలల బాబు ఆలనాపాలనాను కానిస్టేబుల్ నర్సమ్మ చూసుకుంది. ఆ చిన్నారి మారం చేయకుండా నర్సమ్మ ఒడిలో ఎంచక్కా ఆడుకుంది….