.భారత్ న్యూస్ అమరావతి…ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారు.. కానీ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అన్ని సంస్కరణలనీ అటకెక్కించేసింది.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త…..
