నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా..
భారత్ న్యూస్ హైదరాబాద్……నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా.. రోగి మృతికి కారకులైన ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. గాంధీనగర్కు చెందిన షేక్ జానీ తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని నిర్మలా సూపర్…
