భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలి

ఏదో తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తే కుదరదు

అన్ని అంశాలపై చర్చించే విధంగా స్పీకర్ గారు చొరవ తీసుకోవాలి

రాష్ట్రంలో ప్రస్తుతం 7 డీఏలు పెండింగ్‌లో ఉంటే.. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు

రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వారి అందరి కోసం గొంతు విప్పుతాము

22A పేరిట జరుగుతున్న కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం

— కేటీఆర్…