భారత్ న్యూస్ అమరావతి,,,,ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు పెంపు!
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం.
ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.
కాగా, 2023 జూన్ 30 నాటికి ఆధార్,
పాన్ కార్డు లింకింగ్ గడువు
ముగిసింది.
గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్
చేసుకోవాల్సి వచ్చింది…
