భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా: మంత్రి పొన్నం ప్రభాకర్

అసలు ముచ్చట ఏంటంటే:

వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీకి హాజరుకాక, నియోజకవర్గంలో పర్యటించడం లేదంటూ మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్

డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు