అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి
ఏలూరు జిల్లా కోరుకొల్లు:::15\11\2024::: అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా గుడిపాటి కృష్ణమూర్తి అధ్యక్షతన మహా అభిషేకం, మహాన్యాస పూర్వక అన్నాభిషేకం కన్నుల…
