భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించిన హైకోర్టు

జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడం లేదన్న హైకోర్టు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి’ అంటూ హెచ్చరిక

2014 నుంచి అమలవుతున్న ఈ పథకాలతో ప్రజాధనం వృథా అవుతోందన్న హైకోర్టు

ప్రజల ట్యాక్స్‌లతో వచ్చే డబ్బును ఉచిత పథకాలకు వాడటం న్యాయమేనా? అంటూ ప్రశ్నించిన హైకోర్ట్