…భారత్ న్యూస్ హైదరాబాద్….మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం వెళ్లనున్న రేవంత్ రెడ్డి

ఎన్నికల ప్రచారం కోసం 3 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి…