భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…రేపు కేరళకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోనున్న పవన్ కల్యాణ్.
తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్.
ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
