భారత్ న్యూస్ హైదరాబాద్….సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం
గురుకులాలకు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్న బియ్యం ఇస్తాము
సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించడం వల్ల.. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగింది – మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు…
