భారత్ న్యూస్ హైదరాబాద్….నంది నగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకుల బృందం

సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించనున్న నేతలు…