ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తిరుమల( భారత్ న్యూస్ ) టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ప్రమాణం చేశాక…
