Month: November 2024

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు

భారత్ న్యూస్ విజయవాడ…అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు…

.ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు

భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.…

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్రంలోని హిందూ ముస్లింలను ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరి సహకారం కావాలని కోరారు.…

సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడు

భారత్ న్యూస్ విజయవాడ..అన్నమయ్య జిల్లా మదనపల్లె సిటిఎం పెద్ద చెరువులో విషం కలిపి చేపలు చంపిన దుర్మార్గుడులక్ష లాది చేపలు మృత్యువాత పడి నీళ్లలో తేలాడుతున్న వైనంచెరువులో నీళ్లు విషతుల్యం కావడంతో పశువుల కాపర్లు ఆగ్రహం వ్యక్తంచెరువులో విషం కలిపిన వారిపై…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా…

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ

భారత్ న్యూస్ అమరావతి..జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల మండల చిలేపల్లి జలాలపురం వంకలు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చెయ్యకుండా పోలీసుల గస్తీ ఈ సందర్భంగా ఎస్ ఐ శరత్ చంద్ర మాట్లాడుతూ మండల పరిధిలో హిటాచీలు జెసిపిలు టిప్పర్లు…

సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం.

భారత్ న్యూస్ విజయవాడ….గుంటూరు… సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పనిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం పై మీడియా సమావేశం. గుంటూరు సిద్ధార్థనగర్ లోని అంబటి రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

భారత్ న్యూస్ విజయవాడ…జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి26 (శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్,…

సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

.భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వే అధికారులకు రేవంత్ రెడ్డి వీడియో చూపించి ఝలక్ ఇచ్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కులగణన సర్వే చేయటానికి వచ్చిన అధికారులు రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఆరోజు సర్వే…

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 38 వినతులు *కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్) నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు 38 వినతులను వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ప్రజల…