భారత్ న్యూస్ విజయవాడ….అమరావతి:
నేటి అసెంబ్లీకి వైసీపీ దూరం..
మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు..
ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న జగన్..
సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్న జగన్.