భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అనారోగ్యంతో ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400 లకు పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి