భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..దారి తప్పిన మమ్ముట్టీకి దారి చూపిన తమిళ వ్యక్తి
శివగంగైలో దారి తప్పిన మలయాళ నటుడు మమ్ముట్టీకి ఓ వ్యక్తి కేరళకు వెళ్లే మార్గాన్ని చూపించారు.
సాయం చేసిన వ్యక్తికి మమ్ముట్టీ కృతజ్ఞతలు చెప్పారు. ఆ వ్యక్తిని ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండుహ్’ అంటూ పిలిచారు.
అపరిచితుడికి దారి చూపి సాయం చేసిన ఆ వ్యక్తిని మమ్ముట్టీ అభినందించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

