భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాధినేని అరెస్ట్

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ నటి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న పవన్

తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు తీసిన సదరు దర్శకుడు…