భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎలక్షన్ కమిషన్ చలో’ మార్చ్‌లో ప్రకాశ్‌రాజ్ అదుపులోకి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…సిర్, ఓటర్ల తొలగింపుపై బెంగళూరులో నిర్వహించిన ‘ఎలక్షన్ కమిషన్ చలో’ మార్చ్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, బహుళ ఓటర్ ఐడీల కేసును ప్రకాశ్‌రాజ్ ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
