భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా జగిత్యాల, కామారెడ్డికి వర్ష సూచన చేసింది. ఇక ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో వానలు పడుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది….
