భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ JNTUలో కొట్టుకున్న విద్యార్థులు
నిన్న రాత్రి తీజ్ పండుగ సందర్భంగా ఓ విద్యార్థిపై మరికొందరు విద్యార్థులు దాడి చేయడంతో మొదలైన గొడవ
ఆ తరువాత గౌతమి, మంజీర హాస్టల్లో కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డ విద్యార్థులు
గాయాలపాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన సిబ్బంది….
