భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కొండా సురేఖ పై మొదలైన యాక్షన్

కొండా సురేఖ కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని స్వాదినం చేసుకున్న అధికారులు

కొండా సురేఖ కు వున్న భారీ భద్రత ను తొలగించిన అధికారులు

గన్ మెన్ లను వెనక్కి పిలిపించిన అధికారులు

హనుమకొండ లోని కొండా నివాసం వద్ద భద్రత ను కూడా తొలగించిన అధికారులు

కొండా అనుచరుల లో కూడా భయం మొదలు అయింది. ఇప్పటికే సురేఖ OSD సుమంత్ మీద కేసు నమోదు కావటం సుమంత్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టటం తో కొండా కుటుంబం తో దూరం గా వుంటున్నారు. కొంతమంది పదవులు పోతాయి అనే భయం తో కూడా కొండా కుటుంబం తో దూరం గా వుంటున్నారు