భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది

తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం

నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులం

మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయి

నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు

ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నాను

ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు అని గొడవ నడుస్తుంది

మంత్రి కొండా సురేఖ…