భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వెయ్యి రోజుల పాలనపై అధిష్ఠానం సంతృప్తిని వ్యక్తం చేసింది
వచ్చే రెండేళ్లు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే సూచించారు
మంత్రి కొండా సురేఖ అంశంపై మేం ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చాం.. తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుంది
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్…
