భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు..

17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్ .. డ్రగ్ పెడ్లర్‍ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్.