భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..కృష్ణ జిల్లా మచిలీపట్నం
మచిలీపట్నం – పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన
కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన బైపాస్ రోడ్డులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో హత్య ప్రయత్నం జరిగిందా, ఆత్మహత్య ప్రయత్నించాడా అన్నది ప్రస్తుతం స్పష్టత రాలేదు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యా, ఆత్మహత్యా లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

