భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏలూరు జిల్లా…

జంగారెడ్డిగూడెం…

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు పలువురికి గాయాలు

లక్కవరం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ ఆగి ఉన్న ఆగి ఉన్న లారీ ని ఢీ కొట్టింది…

ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలు..

ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు