భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..నిమ్స్‌లో బాలింతలను పరామర్శించిన హరీష్ రావు
బాన్సువాడ ఘటనలో అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు.
బాలింతల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకుని, చికిత్స వివరాలపై ఆరా తీశారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

