భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలను అభినందించిన చంద్రబాబు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని చాటిన టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.
తెలుగు చిత్రసీమ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

