కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్లో హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్లో హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…షూటింగ్ సమయంలో ఆయన జారి పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయింది వెంటనే ప్రస్తుతం మైన చిత్ర బృందం ఆయనకు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.