నెక్కొండ PS ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ CP శ్వేతా రెడ్డి ఉత్తర్వులు జారీ.

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఫ్లాష్ న్యూస్
నెక్కొండ PS ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ CP శ్వేతా రెడ్డి ఉత్తర్వులు జారీ.

అవినీతి ఆరోపణలపై శాఖాపరంగా విచారణ చేపట్టగా ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు గుర్తింపు..

ప్రజల సంబరాలు సస్పెన్షన్ నేపథ్యంలో నెక్కొండలో ప్రజలు స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి సంబరాలు.

CP శ్వేతా రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు..