హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణలపై సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రంగనాథ్ హైకోర్టు ముందు హాజరుకావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.