సినీ నిర్మాత అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…సినీ నిర్మాత అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు హీరోలు మొదటి ముద్ద ఆంధ్రప్రదేశ్‌లోనే తిన్నారు

హీరోలు ఒక్క షెడ్యూల్ అయినా ఏపీలో తీయాలి

విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో సినిమాలు తీస్తున్నారు

సొంత రాష్ట్రంలో మాత్రం సినిమాలు తీయటం లేదు

సినిమాలో ఆంధ్ర యాస కనుమరుగవుతుంది