భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రేపు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన.
*పిఠాపురంలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

*భుజానికి శస్త్రచికిత్స అనంతరం, తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.
