చక్రపాణి రచనలు నేటి ఎమ్మెల్యేలకు పవిత్ర గ్రంధాలు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..చక్రపాణి రచనలు నేటి ఎమ్మెల్యేలకు పవిత్ర గ్రంధాలు

-ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి పూర్వ ఛైర్మన్ డా. ఏ. చక్రపాణి పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్: శాసనసభ నియమాలు ఔపోసన పట్టిన రాజకీయ కురువృద్ధులు చక్రపాణి రచనలు నేటితరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవిత్ర గ్రంథములుగా నిలుస్తాయని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పూర్వ ఛైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి స్వగృహంలో పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కొంతకాలం క్రితం డాక్టర్ చక్రపాణి